1 Chronicles · chapter 24 · verse 23
1 Chronicles 24:23 in Telugu
హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
Hebronu santatilo peddavaadaina yereeyaa, rendavavaadaina amaryaa, moodavavaadaina yahajeeyelu, naalugavavaadaina yekmeyaamulunu,
1 Chronicles 24:23 in English
- King James Version (KJV)
- And the sons [of Hebron;] Jeriah [the first], Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.
- World English Bible (WEB)
- The sons of Hebron: Jeriah, Amariah the second, Jahaziel the third, and Jekameam the fourth.
- American Standard Version (ASV)
- And the sons [of Hebron]: Jeriah [the chief], Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.
- Bible in Basic English (BBE)
- And the sons of Hebron: Jeriah the chief, Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.
- Darby Translation (DBY)
- — And the sons [of Hebron]: Jerijah [the head], Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.
- Webster's Bible (WBS)
- And the sons [of Hebron] ; Jeriah [the first] , Amariah the second, Jehaziel the third, Jekameam the fourth.
- Young's Literal Translation (YLT)
- And sons of Jeriah: Amariah the second, Jahaziel the third, Jekameam the fourth.
Read in context
- 21రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
- 22ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
- 23హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
- 24ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
- 25ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
Cross references
- 1 Chronicles 23:19 1 దినవృత్తాంతములు 23:19హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
- 1 Chronicles 26:31 1 దినవృత్తాంతములు 26:31హెబ్రోనీయులను గూర్చి నది. హెబ్రోనీయుల పితరుల యింటి పెద్దలందరికి యెరీయా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో నలువదియవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశములోని యాజేరునందున్న వారు పరాక్రమ శాలులుగా కనబడిరి.