1 Chronicles · chapter 24 · verse 25
1 Chronicles 24:25 in Telugu
ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
Ishsheeyaa santatilo jekaryaayunu,
1 Chronicles 24:25 in English
- King James Version (KJV)
- The brother of Michah [was] Isshiah: of the sons of Isshiah; Zechariah.
- World English Bible (WEB)
- The brother of Micah: Isshiah; of the sons of Isshiah, Zechariah.
- American Standard Version (ASV)
- The brother of Micah, Isshiah; of the sons of Isshiah, Zechariah.
- Bible in Basic English (BBE)
- The brother of Micah, Isshiah; of the sons of Isshiah, Zechariah.
- Darby Translation (DBY)
- the brother of Micah was Jishijah; of the sons of Jishijah, Zechariah.
- Webster's Bible (WBS)
- The brother of Michah [was] Isshiah: of the sons of Isshiah; Zechariah.
- Young's Literal Translation (YLT)
- A brother of Michah [is] Ishshiah; for sons of Ishshiah: Zechariah;
Read in context
- 23హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
- 24ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
- 25ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
- 26మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
- 27యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
Cross references
- 1 Chronicles 23:20 1 దినవృత్తాంతములు 23:20ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
- 1 Chronicles 15:18 1 దినవృత్తాంతములు 15:18వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.
- 1 Chronicles 15:20 1 దినవృత్తాంతములు 15:20జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.