1 Chronicles · chapter 24 · verse 27
1 Chronicles 24:27 in Telugu
యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
Yahajeeyaahuvalana meraariki kaligina kumaarulevaranagaa beno shohamu jakkooru ibree.
1 Chronicles 24:27 in English
- King James Version (KJV)
- The sons of Merari by Jaaziah; Beno, and Shoham, and Zaccur, and Ibri.
- World English Bible (WEB)
- The sons of Merari by Jaaziah: Beno, Shoham, Zaccur, and Ibri.
- American Standard Version (ASV)
- The sons of Merari: of Jaaziah, Beno, and Shoham, and Zaccur, and Ibri.
- Bible in Basic English (BBE)
- The sons of Merari: of Jaaziah, Shoham and Zaccur and Ibri.
- Darby Translation (DBY)
- The sons of Merari by Jaaziah his son: Shoham, and Zaccur, and Ibri.
- Webster's Bible (WBS)
- The sons of Merari by Jaaziah; Beno, and Shoham, and Zaccur, and Ibri.
- Young's Literal Translation (YLT)
- sons of Merari: of Jaaziah: Beno, and Shoham, and Zaccur, and Ibri.
Read in context
- 25ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
- 26మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
- 27యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
- 28మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
- 29కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
Cross references
- 1 Chronicles 23:21 1 దినవృత్తాంతములు 23:21మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
- 1 Chronicles 6:19 1 దినవృత్తాంతములు 6:19మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
- Exodus 6:19 నిర్గమకాండము 6:19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.
- Numbers 3:20 సంఖ్యాకాండము 3:20మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.