1 Chronicles · chapter 24 · verse 31
1 Chronicles 24:31 in Telugu
వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
Veerunu tama sahodarulaina aharonu santativaaru chesinatlu raajaina daaveedu edutanu saadoku aheemeleku anu yaajakulalonu leveeyulalonu pitarula yindla peddalayedutanu tamalonundu pitarula yinti peddalakunu tama chinna sahodarulakunu cheetlu vesikoniri.
1 Chronicles 24:31 in English
- King James Version (KJV)
- These likewise cast lots over against their brethren the sons of Aaron in the presence of David the king, and Zadok, and Ahimelech, and the chief of the fathers of the priests and Levites, even the principal fathers over against their younger brethren.
- World English Bible (WEB)
- These likewise cast lots even as their brothers the sons of Aaron in the presence of David the king, Zadok, Ahimelech, and the heads of the fathers’ households of the priests and of the Levites, the fathers’ households of the chief even as those of his younger brother.
- American Standard Version (ASV)
- These likewise cast lots even as their brethren the sons of Aaron in the presence of David the king, and Zadok, and Ahimelech, and the heads of the fathers’ [houses] of the priests and of the Levites; the fathers’ [houses] of the chief even as those of his younger brother.
- Bible in Basic English (BBE)
- Selection was made of these in the same way as of their brothers the sons of Aaron, David the king being present, with Zadok, and Ahimelech, and the heads of families of the priests and of the Levites; the families of the chief in the same way as those of his younger brother.
- Darby Translation (DBY)
- These likewise cast lots just as their brethren the sons of Aaron before David the king, and Zadok, and Ahimelech, and the chief fathers of the priests and Levites, — the chief fathers just as the youngest of their brethren.
- Webster's Bible (WBS)
- These likewise cast lots over against their brethren the sons of Aaron in the presence of David the king, and Zadok, and Ahimelech, and the chief of the fathers of the priests and Levites, even the principal fathers over against their younger brethren.
- Young's Literal Translation (YLT)
- and they cast, they also, lots over-against their brethren the sons of Aaron, before David the king, and Zadok, and Ahimelech, and heads of the fathers, for priests and for Levites; the chief father over-against his younger brother.
Read in context
- 29కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
- 30మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు, వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
- 31వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
Cross references
- 1 Chronicles 24:5–6 1 దినవృత్తాంతములు 24:5–6ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
- 1 Chronicles 25:8 1 దినవృత్తాంతములు 25:8తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.
- 1 Chronicles 26:13 1 దినవృత్తాంతములు 26:13చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
- Numbers 26:56 సంఖ్యాకాండము 26:56ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్య మును వారికి పంచిపెట్టవలెను.
Original words (Hebrew)
- cast · H5307נָפַל nâphal
- lots · H1486גּוֹרָל gôwrâl
- against · H5980עֻמָּה ʻummâh
- brethren · H251אָח ʼâch
- sons · H1121בֵּן bên
- Aaron · H175אַהֲרוֹן ʼAhărôwn
- presence · H6440פָּנִים pânîym
- David · H1732דָּוִד Dâvid
- king · H4428מֶלֶךְ melek
- Zadok · H6659צָדוֹק Tsâdôwq
- Ahimelech · H288אֲחִימֶלֶךְ ʼĂchîymelek
- chief · H7218רֹאשׁ rôʼsh
- fathers · H1אָב ʼâb
- priests · H3548כֹּהֵן kôhên
- Levites · H3881לֵוִיִּי Lêvîyîy
- principal · H7218רֹאשׁ rôʼsh
- fathers · H1אָב ʼâb
- against · H5980עֻמָּה ʻummâh
- younger · H6996קָטָן qâṭân
- brethren · H251אָח ʼâch