Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 27 · verse 3

1 Chronicles 27:3 in Telugu

పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.

Pereju santati vaarilo okadu modati nela sainyaadhipatulakandariki adhipatigaa undenu.

1 Chronicles 27:3 in English

King James Version (KJV)
Of the children of Perez [was] the chief of all the captains of the host for the first month.
World English Bible (WEB)
He was of the children of Perez, the chief of all the captains of the army for the first month.
American Standard Version (ASV)
[He was] of the children of Perez, the chief of all the captains of the host for the first month.
Bible in Basic English (BBE)
He was of the sons of Perez, and the chief of all the captains of the army for the first month.
Darby Translation (DBY)
He was of the children of Pherez, the head of all the captains of the hosts for the first month.
Webster's Bible (WBS)
Of the children of Perez, [was] the chief of all the captains of the host for the first month.
Young's Literal Translation (YLT)
of the sons of Perez [is] the head of all princes of the hosts for the first month.

Read in context

  1. 1జనసంఖ్యనుబట్టి ఇశ్రాయేలీయుల పితరుల యింటి. పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కనుగూర్చినది, అనగా ఏర్పాటైన వంతుల విషయములో ఏటేట నెలవంతున రాజునకు సేవచేసినవారిని గూర్చినది. వీరి సంఖ్య యిరువది నాలుగు వేలు.
  2. 2మొదటి నెలను మొదటి భాగముమీద జబ్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను; వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది యుండిరి.
  3. 3పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.
  4. 4రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
  5. 5మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Read all of 1 Chronicles 27

Cross references

Original words (Hebrew)

1 Chronicles 27:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.