1 Chronicles · chapter 27 · verse 5
1 Chronicles 27:5 in Telugu
మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Moodava nelanu yehoyaadaa kumaarudunu sabhaamukhyudunagu benaayaa adhipatigaa undenu; atani bhaagamulo cherinavaaru iruvadi naalugu velamandi.
1 Chronicles 27:5 in English
- King James Version (KJV)
- The third captain of the host for the third month [was] Benaiah the son of Jehoiada, a chief priest: and in his course [were] twenty and four thousand.
- World English Bible (WEB)
- The third captain of the army for the third month was Benaiah, the son of Jehoiada the chief priest. In his division were twenty-four thousand.
- American Standard Version (ASV)
- The third captain of the host for the third month was Benaiah, the son of Jehoiada the priest, chief: and in his course were twenty and four thousand.
- Bible in Basic English (BBE)
- The third captain of the army for the third month was Benaiah, the son of Jehoiada the priest; and in his division were twenty-four thousand.
- Darby Translation (DBY)
- The third captain of the host for the third month was Benaiah (the son of Jehoiada, a principal officer): [he was] head; and in his division were twenty-four thousand.
- Webster's Bible (WBS)
- The third captain of the host for the third month [was] Benaiah the son of Jehoiada, a chief priest: and in his course [were] twenty and four thousand.
- Young's Literal Translation (YLT)
- Head of the third host, for the third month, [is] Benaiah son of Jehoiada, the head priest, and on his course [are] twenty and four thousand.
Read in context
- 3పెరెజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను.
- 4రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపువారిదియు ఆయెను; అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 5మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
- 6ఈ బెనాయా ఆ ముప్పదిమంది పరాక్రమశాలులలో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతియై యుండెను; అతని భాగమందు అతని కుమారుడైన అమీ్మజాబాదు ఉండెను.
- 7నాలుగవనెలను యోవాబు సహోదరుడైన అశాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను; అతని కుమారుడైన జెబద్యా అతని తరువాత అధిపతియాయెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
Cross references
- 1 Chronicles 18:17 1 దినవృత్తాంతములు 18:17యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.
- 1 Kings 4:4–5 1 రాజులు 4:4–5యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను;
Original words (Hebrew)
- third · H7992שְׁלִישִׁי shᵉlîyshîy
- captain · H8269שַׂר sar
- host · H6635צָבָא tsâbâʼ
- third · H7992שְׁלִישִׁי shᵉlîyshîy
- month · H2320חֹדֶשׁ chôdesh
- Benaiah · H1141בְּנָיָה Bᵉnâyâh
- son · H1121בֵּן bên
- Jehoiada · H3077יְהוֹיָדָע Yᵉhôwyâdâʻ
- chief · H7218רֹאשׁ rôʼsh
- priest · H3548כֹּהֵן kôhên
- course · H4256מַחֲלֹקֶת machălôqeth
- twenty · H6242עֶשְׂרִים ʻesrîym
- four · H702אַרְבַּע ʼarbaʻ
- thousand · H505אֶלֶף ʼeleph