Job · chapter 5 · verse 26
Job 5:26 in Telugu
వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
Vaati kaalamuna dhaanyapupanalu illu cherunatlu poornavayassugalavaadavai neevu samaadhiki cheredavu.
Job 5:26 in English
- King James Version (KJV)
- Thou shalt come to [thy] grave in a full age, like as a shock of corn cometh in in his season.
- World English Bible (WEB)
- You will come to your grave in a full age, like a shock of grain comes in its season.
- American Standard Version (ASV)
- Thou shalt come to thy grave in a full age, Like as a shock of grain cometh in in its season.
- Bible in Basic English (BBE)
- You will come to your last resting-place in full strength, as the grain is taken up to the crushing-floor in its time.
- Darby Translation (DBY)
- Thou shalt come to the grave in a ripe age, as a shock of corn is brought in in its season.
- Webster's Bible (WBS)
- Thou shalt come to [thy] grave in a full age, as a shock of corn cometh in in its season.
- Young's Literal Translation (YLT)
- Thou comest in full age unto the grave, As the going up of a stalk in its season.
Read in context
- 24నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండును నీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.
- 25మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.
- 26వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
- 27మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
Cross references
- Job 42:16–17 యోబు 42:16–17అటుతరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రదికి, తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరములవరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతినొందెను.
- Proverbs 9:11 సామెతలు 9:11నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
- Psalm 91:16 కీర్తనలు 91:16దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
- Genesis 15:15 ఆదికాండము 15:15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- Proverbs 10:27 సామెతలు 10:27యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
- Genesis 25:8 ఆదికాండము 25:8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.