1 Chronicles · chapter 4 · verse 28
1 Chronicles 4:28 in Telugu
వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
Vaaru beyershebaalonu molaadaalonu hajarshuvalulonu
1 Chronicles 4:28 in English
- King James Version (KJV)
- And they dwelt at Beer-sheba, and Moladah, and Hazar-shual,
- World English Bible (WEB)
- They lived at Beersheba, Moladah, Hazarshual,
- American Standard Version (ASV)
- And they dwelt at Beer-sheba, and Moladah, and Hazar-shual,
- Bible in Basic English (BBE)
- And they were living at Beer-sheba and Moladah and Hazar-shual,
- Darby Translation (DBY)
- And they abode at Beer-sheba, and Moladah, and Hazar-Shual,
- Webster's Bible (WBS)
- And they dwelt at Beer-sheba, and Moladah, and Hazar-shual,
- Young's Literal Translation (YLT)
- And they dwell in Beer-Sheba, and Moladah, and Hazar-Shaul,
Read in context
- 26మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.
- 27షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.
- 28వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
- 29బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
- 30హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
Cross references
- Joshua 19:2–3 యెహోషువ 19:2–3వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
- Joshua 19:9 యెహోషువ 19:9షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
- Joshua 15:28–29 యెహోషువ 15:28–29షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా