Joshua · chapter 19 · verse 2
Joshua 19:2 in Telugu
వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
Vaariki kaligina svaasthya medanagaa beyershebaa sheba molaadaa
Joshua 19:2 in English
- King James Version (KJV)
- And they had in their inheritance Beer-sheba, or Sheba, and Moladah,
- World English Bible (WEB)
- They had for their inheritance Beersheba (or Sheba), Moladah,
- American Standard Version (ASV)
- And they had for their inheritance Beer-sheba, or Sheba, and Moladah,
- Bible in Basic English (BBE)
- And they had for their heritage Beer-sheba and Shema and Moladah
- Darby Translation (DBY)
- And they had in their inheritance Beer-sheba, and Sheba, and Moladah,
- Webster's Bible (WBS)
- And they had in their inheritance, Beer-sheba, and Sheba, and Moladah.
- Young's Literal Translation (YLT)
- and they have in their inheritance Beer-Sheba, and Sheba, and Moladah,
Read in context
- 1రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
- 2వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
- 3హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
- 4సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
Cross references
- 1 Chronicles 4:28–30 1 దినవృత్తాంతములు 4:28–30వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
- Joshua 15:28 యెహోషువ 15:28షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను
- Genesis 21:31 ఆదికాండము 21:31అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను.
- Nehemiah 11:26–30 నెహెమ్యా 11:26–30యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను. హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.