Joshua · chapter 15 · verse 28
Joshua 15:28 in Telugu
షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను
Shema molaadaa hasargaddaa heshmonu
Joshua 15:28 in English
- King James Version (KJV)
- And Hazar-shual, and Beer-sheba, and Bizjothjah,
- World English Bible (WEB)
- Hazar Shual, Beersheba, Biziothiah,
- American Standard Version (ASV)
- and Hazar-shual, and Beer-sheba, and Biziothiah,
- Bible in Basic English (BBE)
- And Hazar-shual, and Beer-sheba, and Biziothiah;
- Darby Translation (DBY)
- and Hazar-Shual, and Beer-sheba, and Biziothiah;
- Webster's Bible (WBS)
- And Hazar-shual, and Beer-sheba, and Bizjothjah,
- Young's Literal Translation (YLT)
- and Hazar-Shual, and Beer-Sheba, and Bizjothjah,
Read in context
- 26హాసోరు కెరీయోతు హెస్రోను
- 27అనబడిన హాసోరు అమాము
- 28షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను
- 29బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా
- 30బిజ్యోత్యాబాలా ఈయ్యె ఎజెము
Cross references
- Genesis 26:33 ఆదికాండము 26:33దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.
- Genesis 21:31–33 ఆదికాండము 21:31–33అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.
- Joshua 19:2–3 యెహోషువ 19:2–3వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
- Genesis 21:14 ఆదికాండము 21:14కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.
- 1 Chronicles 4:28 1 దినవృత్తాంతములు 4:28వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను