1 Chronicles · chapter 4 · verse 30
1 Chronicles 4:30 in Telugu
హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
Hormaalonu siklagulonu betmarkaabotulonu haajarsoosaalonu betbeereelonu sharaayimulonu kaapuramundiri.
1 Chronicles 4:30 in English
- King James Version (KJV)
- And at Bethuel, and at Hormah, and at Ziklag,
- World English Bible (WEB)
- at Bethuel, at Hormah, at Ziklag,
- American Standard Version (ASV)
- and at Bethuel, and at Hormah, and at Ziklag,
- Bible in Basic English (BBE)
- And at Bethuel, and at Hormah, and at Ziklag,
- Darby Translation (DBY)
- and at Bethuel, and at Hormah, and at Ziklag,
- Webster's Bible (WBS)
- And at Bethuel, and at Hormah, and at Ziklag,
- Young's Literal Translation (YLT)
- and in Bethuel, and in Hormah, and in Ziklag,
Read in context
- 28వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను
- 29బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను
- 30హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.
- 31దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.
- 32ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.
Cross references
- Nehemiah 11:28 నెహెమ్యా 11:28సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను
- 1 Samuel 30:1 1 సమూయేలు 30:1దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
- 1 Samuel 27:6 1 సమూయేలు 27:6ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.
- Joshua 19:4–5 యెహోషువ 19:4–5సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
- Joshua 15:31 యెహోషువ 15:31ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా
- 1 Chronicles 12:1 1 దినవృత్తాంతములు 12:1దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.