1 Chronicles · chapter 6 · verse 56
1 Chronicles 6:56 in Telugu
అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
Ayite aa pattanapu polamulunu daani graamamulunu yephunne kumaarudaina kaalebunaku iyyabadenu.
1 Chronicles 6:56 in English
- King James Version (KJV)
- But the fields of the city, and the villages thereof, they gave to Caleb the son of Jephunneh.
- World English Bible (WEB)
- but the fields of the city and its villages, they gave to Caleb the son of Jephunneh.
- American Standard Version (ASV)
- but the fields of the city, and the villages thereof, they gave to Caleb the son of Jephunneh.
- Bible in Basic English (BBE)
- But the open country of the town, and the small places round it, they gave to Caleb, the son of Jephunneh.
- Darby Translation (DBY)
- but the fields of the city, and the hamlets thereof gave they to Caleb the son of Jephunneh.
- Webster's Bible (WBS)
- But the fields of the city, and its villages, they gave to Caleb the son of Jephunneh.
- Young's Literal Translation (YLT)
- and the field of the city and its villages they gave to Caleb son of Jephunneh.
Read in context
- 54అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
- 55యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
- 56అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
- 57అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
- 58హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,
Cross references
- Joshua 15:13 యెహోషువ 15:13యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.
- Joshua 14:13 యెహోషువ 14:13యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.