Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 8 · verse 5

2 Chronicles 8:5 in Telugu

ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.

Idiyu gaaka atadu eguva bethoronu diguva bethoronu gavunulu addagadalugala praakaarapattanamulugaa kattinchenu.

2 Chronicles 8:5 in English

King James Version (KJV)
Also he built Beth-horon the upper, and Beth-horon the nether, fenced cities, with walls, gates, and bars;
World English Bible (WEB)
Also he built Beth Horon the upper and Beth Horon the lower, fortified cities with walls, gates, and bars;
American Standard Version (ASV)
Also he built Beth-horon the upper, and Beth-horon the nether, fortified cities, with walls, gates, and bars;
Bible in Basic English (BBE)
And of Beth-horon the higher and the lower, walled towns with walls and doorways and locks;
Darby Translation (DBY)
And he built upper Beth-Horon and lower Beth-Horon, fortified cities, with walls, gates, and bars;
Webster's Bible (WBS)
Also he built Beth-horon the upper, and Beth-horon the nether, fortified cities, with walls, gates, and bars;
Young's Literal Translation (YLT)
And he buildeth Beth-Horon the upper, and Beth-Horon the lower — cities of defence, with walls, two-leaved doors, and bar —

Read in context

  1. 3తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
  2. 4మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.
  3. 5ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
  4. 6బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.
  5. 7ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను
Read all of 2 Chronicles 8

Cross references

Original words (Hebrew)

2 Chronicles 8:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.