Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 10 · verse 15

1 Corinthians 10:15 in Telugu

బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి

Buddhimantulato maatalaadinatlu meeto maatalaaduchunnaanu; nenu cheppu sangatini meere aalochinchudi

1 Corinthians 10:15 in English

King James Version (KJV)
I speak as to wise men; judge ye what I say.
World English Bible (WEB)
I speak as to wise men. Judge what I say.
American Standard Version (ASV)
I speak as to wise men; judge ye what I say.
Bible in Basic English (BBE)
What I am saying is for wise men, do you be the judges of it.
Darby Translation (DBY)
I speak as to intelligent [persons]: do ye judge what I say.
Webster's Bible (WBS)
I speak as to wise men; judge ye what I say.
Young's Literal Translation (YLT)
as to wise men I speak — judge ye what I say:

Read in context

  1. 13సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.
  2. 14కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.
  3. 15బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి
  4. 16మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?
  5. 17మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.
Read all of 1 Corinthians 10

Cross references

Original words (Greek)

1 Corinthians 10:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.