Job · chapter 34 · verse 2
Job 34:2 in Telugu
జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
Jnyaanulaaraa, naa maatalu vinudi anubhavashaalulaaraa, naaku cheviyoggudi
Job 34:2 in English
- King James Version (KJV)
- Hear my words, O ye wise [men;] and give ear unto me, ye that have knowledge.
- World English Bible (WEB)
- “Hear my words, you wise men. Give ear to me, you who have knowledge.
- American Standard Version (ASV)
- Hear my words, ye wise men; And give ear unto me, ye that have knowledge.
- Bible in Basic English (BBE)
- Give ear, you wise, to my words; and you who have knowledge, give attention to me;
- Darby Translation (DBY)
- Hear my words, ye wise [men]; and give ear unto me, ye that have knowledge.
- Webster's Bible (WBS)
- Hear my words, O ye wise [men] ; and give ear to me, ye that have knowledge.
- Young's Literal Translation (YLT)
- Hear, O wise men, my words, And, O knowing ones, give ear to me.
Read in context
- 1అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను
- 2జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
- 3అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
- 4న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.
Cross references
- Proverbs 1:5 సామెతలు 1:5జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
- 1 Corinthians 14:20 1 కొరింథీయులకు 14:20సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
- 1 Corinthians 10:15 1 కొరింథీయులకు 10:15బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి