1 Corinthians · chapter 11 · verse 10
1 Corinthians 11:10 in Telugu
ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.
Induvalana devadootalanubatti adhikaara soochana streeki talameeda undavalenu.
1 Corinthians 11:10 in English
- King James Version (KJV)
- For this cause ought the woman to have power on [her] head because of the angels.
- World English Bible (WEB)
- For this cause the woman ought to have authority over her own head, because of the angels.
- American Standard Version (ASV)
- for this cause ought the woman to have [a sign of] authority on her head, because of the angels.
- Bible in Basic English (BBE)
- For this reason it is right for the woman to have a sign of authority on her head, because of the angels.
- Darby Translation (DBY)
- Therefore ought the woman to have authority on her head, on account of the angels.
- Webster's Bible (WBS)
- For this cause ought the woman to have power on [her] head, because of the angels.
- Young's Literal Translation (YLT)
- because of this the woman ought to have [a token of] authority upon the head, because of the messengers;
Read in context
- 8ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.
- 9మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.
- 10ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.
- 11అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు.
- 12స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.
Cross references
- Genesis 24:64–65 ఆదికాండము 24:64–65రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
- Hebrews 1:14 హెబ్రీయులకు 1:14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
- Matthew 18:10 మత్తయి 18:10ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.