1 Corinthians · chapter 11 · verse 8
1 Corinthians 11:8 in Telugu
ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.
Elayanagaa stree purushuninundi kaligene gaani purushudu streenundi kalugaledu.
1 Corinthians 11:8 in English
- King James Version (KJV)
- For the man is not of the woman; but the woman of the man.
- World English Bible (WEB)
- For man is not from woman, but woman from man;
- American Standard Version (ASV)
- For the man is not of the woman; but the woman of the man:
- Bible in Basic English (BBE)
- For the man did not come from the woman, but the woman from the man.
- Darby Translation (DBY)
- For man is not of woman, but woman of man.
- Webster's Bible (WBS)
- For the man is not from the woman, but the woman from the man.
- Young's Literal Translation (YLT)
- for a man is not of a woman, but a woman [is] of a man,
Read in context
- 6స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.
- 7పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.
- 8ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.
- 9మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.
- 10ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.
Cross references
- 1 Timothy 2:13 1 తిమోతికి 2:13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
- Genesis 2:21–23 ఆదికాండము 2:21–23అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.