1 Corinthians · chapter 12 · verse 21
1 Corinthians 12:21 in Telugu
గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
Ganuka kannu chetito neevu naakakkaraledani cheppajaaladu; tala, paadamulatomeeru naakakkaraledani cheppajaaladu.
1 Corinthians 12:21 in English
- King James Version (KJV)
- And the eye cannot say unto the hand, I have no need of thee: nor again the head to the feet, I have no need of you.
- World English Bible (WEB)
- The eye can’t tell the hand, “I have no need for you,” or again the head to the feet, “I have no need for you.”
- American Standard Version (ASV)
- And the eye cannot say to the hand, I have no need of thee: or again the head to the feet, I have no need of you.
- Bible in Basic English (BBE)
- And the eye may not say to the hand, I have no need of you: or again the head to the feet, I have no need of you.
- Darby Translation (DBY)
- The eye cannot say to the hand, I have not need of thee; or again, the head to the feet, I have not need of you.
- Webster's Bible (WBS)
- And the eye cannot say to the hand, I have no need of thee: nor again the head to the feet, I have no need of you.
- Young's Literal Translation (YLT)
- and an eye is not able to say to the hand, 'I have no need of thee;' nor again the head to the feet, 'I have no need of you.'
Read in context
- 19అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
- 20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
- 21గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
- 22అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
- 23శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.
Cross references
- Nehemiah 4:16–21 నెహెమ్యా 4:16–21అయితే అప్పటినుండి నా పని వారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆ యా యింటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటినిపని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.
- Ezra 10:1–5 ఎజ్రా 10:1–5ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెనుమేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవుని దృష్టికి పాపము చేసితివిు; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి యీ పని ధర్మ శాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము. లెమ్ము ఈ పని నీ యధీనములో నున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి, ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయు లందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా
- Job 29:11 యోబు 29:11నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- eye · G3788ὀφθαλμός ophthalmós
- cannot · G1410δύναμαι dýnamai
- say · G2036ἔπω épō
- hand · G5495χείρ cheír
- have · G2192ἔχω échō
- no · G3756οὐ ou
- need · G5532χρεία chreía
- thee · G4675σοῦ soû
- nor · G2228ἤ ḗ
- again · G3825πάλιν pálin
- head · G2776κεφαλή kephalḗ
- feet · G4228πούς poús
- have · G2192ἔχω échō
- no · G3756οὐ ou
- need · G5532χρεία chreía
- you · G5216ὑμῶν hymōn