1 Corinthians · chapter 12 · verse 22
1 Corinthians 12:22 in Telugu
అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
Antekaadu, shareeramuyokka avayavamulalo evi mari balaheenamulugaa kanabaduno avi mari avashyamule.
1 Corinthians 12:22 in English
- King James Version (KJV)
- Nay, much more those members of the body, which seem to be more feeble, are necessary:
- World English Bible (WEB)
- No, much rather, those members of the body which seem to be weaker are necessary.
- American Standard Version (ASV)
- Nay, much rather, those members of the body which seem to be more feeble are necessary:
- Bible in Basic English (BBE)
- No, those parts which seem to be feeble are the more necessary;
- Darby Translation (DBY)
- But much rather, the members of the body which seem to be weaker are necessary;
- Webster's Bible (WBS)
- Nay, much more those members of the body, which seem to be more feeble, are necessary:
- Young's Literal Translation (YLT)
- But much more the members of the body which seem to be more infirm are necessary,
Read in context
- 20అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
- 21గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
- 22అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
- 23శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.
- 24సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.
Cross references
- Proverbs 14:28 సామెతలు 14:28జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
- Ecclesiastes 9:14–15 ప్రసంగి 9:14–15ఏమనగా ఒక చిన్న పట్టణముండెను, దానియందు కొద్ది మంది కాపురముండిరి; దానిమీదికి గొప్పరాజు వచ్చి దాని ముట్టడివేసి దానియెదుట గొప్ప బురుజులు కట్టించెను; అయితే అందులో జ్ఞానముగల యొక బీదవాడుండి తన జ్ఞానముచేత ఆ పట్టణమును రక్షించెను, అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.
- Ecclesiastes 4:9–12 ప్రసంగి 4:9–12ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
- 2 Corinthians 1:11 2 కొరింథీయులకు 1:11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Ecclesiastes 5:9 ప్రసంగి 5:9ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.