1 Corinthians · chapter 7 · verse 1
1 Corinthians 7:1 in Telugu
మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
Meeru vraasina vaati vishayamu: streeni muttakunduta purushuniki melu.
1 Corinthians 7:1 in English
- King James Version (KJV)
- Now concerning the things whereof ye wrote unto me: [It is] good for a man not to touch a woman.
- World English Bible (WEB)
- Now concerning the things about which you wrote to me: it is good for a man not to touch a woman.
- American Standard Version (ASV)
- Now concerning the things whereof ye wrote: It is good for a man not to touch a woman.
- Bible in Basic English (BBE)
- Now, as to the things in your letter to me: It is good for a man to have nothing to do with a woman.
- Darby Translation (DBY)
- But concerning the things of which ye have written [to me]: [It is] good for a man not to touch a woman;
- Webster's Bible (WBS)
- Now concerning the things of which ye wrote to me: [It is] good for a man not to touch a woman.
- Young's Literal Translation (YLT)
- And concerning the things of which ye wrote to me: good [it is] for a man not to touch a woman,
Read in context
- 1మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
- 2అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
- 3భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను.
Cross references
- 1 Corinthians 7:8 1 కొరింథీయులకు 7:8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
- Matthew 19:10–11 మత్తయి 19:10–11ఆయన శిష్యులుభార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందు కాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.
- 1 Corinthians 7:26–27 1 కొరింథీయులకు 7:26–27ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.
- 1 Corinthians 7:37–38 1 కొరింథీయులకు 7:37–38ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు.
- Genesis 20:6 ఆదికాండము 20:6అందుకు దేవుడు అవును, యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.
- Proverbs 6:29 సామెతలు 6:29తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
- Ruth 2:9 రూతు 2:9వారు కోయుచేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని ¸యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహ మగునప్పుడు కుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.