1 Corinthians · chapter 7 · verse 40
1 Corinthians 7:40 in Telugu
అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.
Ayite aame vidhavaraalugaa undinattayina mari dhanyuraalani naa abhipraayamu. Devuni aatmanaakunu kaligiyunnadani talanchukonuchunnaanu.
1 Corinthians 7:40 in English
- King James Version (KJV)
- But she is happier if she so abide, after my judgment: and I think also that I have the Spirit of God.
- World English Bible (WEB)
- But she is happier if she stays as she is, in my judgment, and I think that I also have God’s Spirit.
- American Standard Version (ASV)
- But she is happier if she abide as she is, after my judgment: and I think that I also have the Spirit of God.
- Bible in Basic English (BBE)
- But it will be better for her to keep as she is, in my opinion: and it seems to me that I have the Spirit of God.
- Darby Translation (DBY)
- But she is happier if she so remain, according to my judgment; but I think that I also have God's Spirit.
- Webster's Bible (WBS)
- But she is happier if she so remain, after my judgment; and I think also that I have the Spirit of God.
- Young's Literal Translation (YLT)
- and she is happier if she may so remain — according to my judgment; and I think I also have the Spirit of God.
Read in context
- 38కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు.
- 39భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను.
- 40అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.
Cross references
- 1 Corinthians 7:25–26 1 కొరింథీయులకు 7:25–26కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను. ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.
- 1 Corinthians 7:1 1 కొరింథీయులకు 7:1మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.
- 1 Corinthians 7:8 1 కొరింథీయులకు 7:8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
- 1 Corinthians 9:1–3 1 కొరింథీయులకు 9:1–3నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నాపనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను. ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.
- 1 Corinthians 7:35 1 కొరింథీయులకు 7:35మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.
- 1 Corinthians 14:36–37 1 కొరింథీయులకు 14:36–37దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా? ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.
- 2 Corinthians 12:11 2 కొరింథీయులకు 12:11నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
- 2 Peter 3:15–16 2 పేతురు 3:15–16మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
- 1 Corinthians 7:6 1 కొరింథీయులకు 7:6ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.
- 1 Thessalonians 4:8 1 థెస్సలొనీకయులకు 4:8కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
- 2 Corinthians 10:8–10 2 కొరింథీయులకు 10:8–10పడ ద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
Original words (Greek)
- But · G1161δέ dé
- is · G2076ἐστί estí
- happier · G3107μακάριος makários
- if · G1437ἐάν eán
- she · G3306μένω ménō
- so · G3779οὕτω hoútō
- abide · G3306μένω ménō
- after · G2596κατά katá
- my · G1699ἐμός emós
- judgment · G1106γνώμη gnṓmē
- and · G1161δέ dé
- I · G2504κἀγώ kagṓ
- think · G1380δοκέω dokéō
- also · G2504κἀγώ kagṓ
- have · G2192ἔχω échō
- Spirit · G4151πνεῦμα pneûma
- God · G2316θεός theós