1 Corinthians · chapter 7 · verse 9
1 Corinthians 7:9 in Telugu
అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
Ayite manassu nilupaleniyedala pendlichesikonavachchunu; kaamataptulaguta kante pendlichesikonuta melu.
1 Corinthians 7:9 in English
- King James Version (KJV)
- But if they cannot contain, let them marry: for it is better to marry than to burn.
- World English Bible (WEB)
- But if they don’t have self-control, let them marry. For it’s better to marry than to burn with passion.
- American Standard Version (ASV)
- But if they have not continency, let them marry: for it is better to marry than to burn.
- Bible in Basic English (BBE)
- But if they have not self-control let them get married; for married life is better than the burning of desire.
- Darby Translation (DBY)
- But if they have not control over themselves, let them marry; for it is better to marry than to burn.
- Webster's Bible (WBS)
- But if they cannot contain, let them marry: for it is better to marry than to burn.
- Young's Literal Translation (YLT)
- and if they have not continence — let them marry, for it is better to marry than to burn;
Read in context
- 7అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
- 8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
- 9అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
- 10మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.
- 11ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు.
Cross references
- 1 Corinthians 7:2 1 కొరింథీయులకు 7:2అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.
- 1 Timothy 5:14 1 తిమోతికి 5:14కాబట్టి ¸యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.
- 1 Timothy 5:11 1 తిమోతికి 5:11¸యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;
- 1 Corinthians 7:28 1 కొరింథీయులకు 7:28అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.
- 1 Corinthians 7:36 1 కొరింథీయులకు 7:36అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును
- 1 Corinthians 7:39 1 కొరింథీయులకు 7:39భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను.