1 Kings · chapter 17 · verse 3
1 Kings 17:3 in Telugu
నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
Neevu ichchatanundi toorpuvaipunaku poyi yordaanunaku edurugaanunna kereetu vaagudaggara daagiyundumu;
1 Kings 17:3 in English
- King James Version (KJV)
- Get thee hence, and turn thee eastward, and hide thyself by the brook Cherith, that [is] before Jordan.
- World English Bible (WEB)
- “Go away from here, turn eastward, and hide yourself by the brook Cherith, that is before the Jordan.
- American Standard Version (ASV)
- Get thee hence, and turn thee eastward, and hide thyself by the brook Cherith, that is before the Jordan.
- Bible in Basic English (BBE)
- Go from here in the direction of the east, and keep yourself in a secret place by the stream Cherith, east of Jordan.
- Darby Translation (DBY)
- Get thee hence, and turn thee eastward, and hide thyself by the torrent Cherith, which is before the Jordan.
- Webster's Bible (WBS)
- Depart hence, and turn thee eastward, and hide thyself by the brook Cherith, that [is] before Jordan.
- Young's Literal Translation (YLT)
- 'Go from this [place]; and thou hast turned for thee eastward, and been hidden by the brook Cherith, that [is] on the front of the Jordan,
Read in context
- 1అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.
- 2పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
- 3నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
- 4ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
- 5అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
Cross references
- 1 Kings 22:25 1 రాజులు 22:25అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను.
- Revelation 12:6 ప్రకటన 12:6ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
- Hebrews 11:38 హెబ్రీయులకు 11:38అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
- Jeremiah 36:26 యిర్మీయా 36:26లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.
- Psalm 31:20 కీర్తనలు 31:20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
- Jeremiah 36:19 యిర్మీయా 36:19నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి
- Psalm 83:3 కీర్తనలు 83:3నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు
- Revelation 12:14 ప్రకటన 12:14అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
- Acts 17:14 అపొస్తలుల కార్యములు 17:14వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.