1 Kings · chapter 4 · verse 15
1 Kings 4:15 in Telugu
నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.
Naphtaaleemu deshamandu ahimayassu undenu; veedu solomonu kumaarteyaina baashematunu vivaahamu chesikonenu.
1 Kings 4:15 in English
- King James Version (KJV)
- Ahimaaz [was] in Naphtali; he also took Basmath the daughter of Solomon to wife:
- World English Bible (WEB)
- Ahimaaz, in Naphtali (he also took Basemath the daughter of Solomon as wife);
- American Standard Version (ASV)
- Ahimaaz, in Naphtali (he also took Basemath the daughter of Solomon to wife);
- Bible in Basic English (BBE)
- Ahimaaz in Naphtali; he took Basemath, the daughter of Solomon, as his wife;
- Darby Translation (DBY)
- Ahimaaz, in Nephtali; he also took Basmath the daughter of Solomon as wife.
- Webster's Bible (WBS)
- Ahimaaz [was] in Naphtali; he also took Basmath the daughter of Solomon for a wife:
- Young's Literal Translation (YLT)
- Ahimaaz [is] in Naphtali; he also hath taken Basemath daughter of Solomon for a wife.
Read in context
- 13గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
- 14ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
- 15నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.
- 16ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
- 17ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.
Cross references
- 1 Samuel 18:18 1 సమూయేలు 18:18అందుకు దావీదురాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.
- 1 Kings 4:11 1 రాజులు 4:11మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొ మోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.
- 2 Samuel 15:27 2 సమూయేలు 15:27యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.
- Joshua 19:32–39 యెహోషువ 19:32–39ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను. కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు అదామా రామా హాసోరు కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమ్మిది పట్టణములు. ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.