1 Kings · chapter 4 · verse 16
1 Kings 4:16 in Telugu
ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
Aasherulonu aalotulonu hooshai kumaarudaina bayanaa yundenu.
1 Kings 4:16 in English
- King James Version (KJV)
- Baanah the son of Hushai [was] in Asher and in Aloth:
- World English Bible (WEB)
- Baana the son of Hushai, in Asher and Bealoth;
- American Standard Version (ASV)
- Baana the son of Hushai, in Asher and Bealoth;
- Bible in Basic English (BBE)
- Baana, the son of Hushai, in Asher and Aloth;
- Darby Translation (DBY)
- Baanah the son of Hushai, in Asher and in Aloth.
- Webster's Bible (WBS)
- Baanah the son of Hushai [was] in Asher and in Aloth:
- Young's Literal Translation (YLT)
- Baanah Ben-Hushai [is] in Asher, and in Aloth.
Read in context
- 14ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
- 15నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను.
- 16ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను.
- 17ఇశ్శాఖారు దేశమందు పరూ యహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను.
- 18బెన్యా మీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను.
Cross references
- 2 Samuel 15:32 2 సమూయేలు 15:32దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.
- Joshua 19:24–31 యెహోషువ 19:24–31అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను. ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు. వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.