Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 4 · verse 30

1 Kings 4:30 in Telugu

గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.

Ganuka solomonunaku kaligina jnyaanamu toorpudesha sthula jnyaanamu kantenu aigupteeyula jnyaanamantati kantenu adhikamai yundenu.

1 Kings 4:30 in English

King James Version (KJV)
And Solomon’s wisdom excelled the wisdom of all the children of the east country, and all the wisdom of Egypt.
World English Bible (WEB)
Solomon’s wisdom excelled the wisdom of all the children of the east and all the wisdom of Egypt.
American Standard Version (ASV)
And Solomon’s wisdom excelled the wisdom of all the children of the east, and all the wisdom of Egypt.
Bible in Basic English (BBE)
And Solomon's wisdom was greater than the wisdom of all the people of the East and all the wisdom of Egypt.
Darby Translation (DBY)
And Solomon's wisdom excelled the wisdom of all the sons of the east, and all the wisdom of Egypt.
Webster's Bible (WBS)
And Solomon's wisdom excelled the wisdom of all the children of the east country, and all the wisdom of Egypt.
Young's Literal Translation (YLT)
and the wisdom of Solomon is greater than the wisdom of any of the sons of the east, and than all the wisdom of Egypt;

Read in context

  1. 28మరియు గుఱ్ఱ ములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
  2. 29దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
  3. 30గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
  4. 31అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనము లన్నిటిలో వ్యాపితమాయెను.
  5. 32అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
Read all of 1 Kings 4

Cross references

Original words (Hebrew)

1 Kings 4:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.