1 Kings · chapter 5 · verse 18
1 Kings 5:18 in Telugu
ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
Eelaaguna solomonu pampinavaarunu gibleeyulunu, heeraamu shilpakaaru lunu mraanulanu nariki raallanu malichi mandiramu kattutaku mraanulanu raallanu siddhaparachiri.
1 Kings 5:18 in English
- King James Version (KJV)
- And Solomon’s builders and Hiram’s builders did hew [them], and the stonesquarers: so they prepared timber and stones to build the house.
- World English Bible (WEB)
- Solomon’s builders and Hiram’s builders and the Gebalites cut them, and prepared the timber and the stones to build the house.
- American Standard Version (ASV)
- And Solomon’s builders and Hiram’s builders and the Gebalites did fashion them, and prepared the timber and the stones to build the house.
- Bible in Basic English (BBE)
- Solomon's builders and Hiram's builders did the work of cutting them, and put edges on them, and got the wood and the stone ready for the building of the house.
- Darby Translation (DBY)
- And Solomon's builders and Hiram's builders and the Giblites hewed them, and prepared timber and stones to build the house.
- Webster's Bible (WBS)
- And Solomon's builders, and Hiram's builders did hew [them] , and the stone-squarers: so they prepared timber and stones to build the house.
- Young's Literal Translation (YLT)
- and the builders of Solomon, and the builders of Hiram, and the Giblites hew, and prepare the wood and the stones to build the house.
Read in context
- 16వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.
- 17రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.
- 18ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.
Cross references
- Joshua 13:5 యెహోషువ 13:5గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది.
- Ezekiel 27:9 యెహెజ్కేలు 27:9గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.
- Psalm 83:7 కీర్తనలు 83:7గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
Original words (Hebrew)
- Solomon’s · H8010שְׁלֹמֹה Shᵉlômôh
- builders · H1129בָּנָה bânâh
- Hiram’s · H2438חִירָם Chîyrâm
- builders · H1129בָּנָה bânâh
- hew · H6458פָּסַל pâçal
- stonesquarers · H1382גִּבְלִי Giblîy
- prepared · H3559כּוּן kûwn
- timber · H6086עֵץ ʻêts
- stones · H68אֶבֶן ʼeben
- build · H1129בָּנָה bânâh
- house · H1004בַּיִת bayith