Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 8 · verse 14

1 Kings 8:14 in Telugu

ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమాజకులందరిని ఈలాగు దీవించెను.

Mukhamunu prajalatattu trippukoni, ishraayeleeyula samaajamantayu nilichiyundagaa ishraayeleeyula samaajakulandarini eelaagu deevinchenu.

1 Kings 8:14 in English

King James Version (KJV)
And the king turned his face about, and blessed all the congregation of Israel: (and all the congregation of Israel stood;)
World English Bible (WEB)
The king turned his face around and blessed all the assembly of Israel; and all the assembly of Israel stood.
American Standard Version (ASV)
And the king turned his face about, and blessed all the assembly of Israel: and all the assembly of Israel stood.
Bible in Basic English (BBE)
Then, turning his face about, the king gave a blessing to all the men of Israel; and they were all on their feet together.
Darby Translation (DBY)
And the king turned his face, and blessed the whole congregation of Israel; and the whole congregation of Israel stood.
Webster's Bible (WBS)
And the king turned his face about, and blessed all the congregation of Israel: and all the congregation of Israel were standing.
Young's Literal Translation (YLT)
And the king turneth round his face, and blesseth the whole assembly of Israel; and all the assembly of Israel is standing.

Read in context

  1. 12సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
  2. 13నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి యున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి
  3. 14ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని, ఇశ్రాయేలీయుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలీయుల సమాజకులందరిని ఈలాగు దీవించెను.
  4. 15నా తండ్రియైన దావీదు నకు మాట యిచ్చి దాని నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవు డైన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక.
  5. 16నేను ఇశ్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులోనుండి రప్పించిన నాటనుండి నా నామము దానియందుండు నట్లుగా ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణములో నైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇశ్రాయేలీయులగు నా జనులమీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెల విచ్చెను.
Read all of 1 Kings 8

Cross references

Original words (Hebrew)

1 Kings 8:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.