Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 6 · verse 3

2 Chronicles 6:3 in Telugu

రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.

Raaju tana mukhamu prajalatattu trippukoni ishraayeleeyula samaajakulandarunu niluchuchundagaa vaarini deevinchenu.

2 Chronicles 6:3 in English

King James Version (KJV)
And the king turned his face, and blessed the whole congregation of Israel: and all the congregation of Israel stood.
World English Bible (WEB)
The king turned his face, and blessed all the assembly of Israel; and all the assembly of Israel stood.
American Standard Version (ASV)
And the king turned his face, and blessed all the assembly of Israel: and all the assembly of Israel stood.
Bible in Basic English (BBE)
Then, turning his face about, the king gave a blessing to all the men of Israel; and they were all on their feet together.
Darby Translation (DBY)
And the king turned his face and blessed the whole congregation of Israel; and the whole congregation of Israel stood.
Webster's Bible (WBS)
And the king turned his face, and blessed the whole congregation of Israel: and all the congregation of Israel stood.
Young's Literal Translation (YLT)
And the king turneth round his face, and blesseth the whole assembly of Israel, and the whole assembly of Israel is standing,

Read in context

  1. 1అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
  2. 2నీవు నిత్యము కాపుర ముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మంది రమును నీకు కట్టించియున్నాను అని చెప్పి
  3. 3రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.
  4. 4మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెనునా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.
  5. 5ఆయన సెలవిచ్చినదేమనగానేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలు కొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీ యులమీద అధిపతిగా నుండుటకై యేమనుష్యునియైనను నేను నియమింపలేదు.
Read all of 2 Chronicles 6

Cross references

Original words (Hebrew)

2 Chronicles 6:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.