1 Samuel · chapter 11 · verse 12
1 Samuel 11:12 in Telugu
జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
Janulusaulu manalanu elunaa ani adigina vaareri? Memu vaarini champunatlu aa manushyulanu teppinchudani samooyeluto anagaa
1 Samuel 11:12 in English
- King James Version (KJV)
- And the people said unto Samuel, Who [is] he that said, Shall Saul reign over us? bring the men, that we may put them to death.
- World English Bible (WEB)
- The people said to Samuel, “Who is he who said, ‘Shall Saul reign over us?’ Bring those men, that we may put them to death!”
- American Standard Version (ASV)
- And the people said unto Samuel, Who is he that said, Shall Saul reign over us? bring the men, that we may put them to death.
- Bible in Basic English (BBE)
- And the people said to Samuel, Who was it who said, Is Saul to be our king? give the men up, so that we may put them to death.
- Darby Translation (DBY)
- And the people said to Samuel, Who is he that said, Shall Saul reign over us? bring the men, that we may put them to death.
- Webster's Bible (WBS)
- And the people said to Samuel, Who [is] he that said, Shall Saul reign over us? bring the men, that we may put them to death.
- Young's Literal Translation (YLT)
- And the people say unto Samuel, 'Who is he that saith, Saul doth reign over us! give ye up the men, and we put them to death.'
Read in context
- 10కాబట్టి యాబేషువారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరిరేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.
- 11మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరిపోయిరి.
- 12జనులుసౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా
- 13సౌలునేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.
- 14మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
Cross references
- 1 Samuel 10:27 1 సమూయేలు 10:27పనికిమాలినవారు కొందరుఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊర కుండెను.
- Luke 19:27 లూకా 19:27మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
- Psalm 21:8 కీర్తనలు 21:8నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.