1 Samuel · chapter 19 · verse 15
1 Samuel 19:15 in Telugu
దావీదును చూచుటకు సౌలు దూతలను పంపినేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా
Daaveedunu choochutaku saulu dootalanu pampinenu atani champunatlugaa manchamuto atani teesikoni randani vaarito cheppagaa
1 Samuel 19:15 in English
- King James Version (KJV)
- And Saul sent the messengers [again] to see David, saying, Bring him up to me in the bed, that I may slay him.
- World English Bible (WEB)
- Saul sent the messengers to see David, saying, “Bring him up to me in the bed, that I may kill him.”
- American Standard Version (ASV)
- And Saul sent the messengers to see David, saying, Bring him up to me in the bed, that I may slay him.
- Bible in Basic English (BBE)
- And Saul sent his men to see David, saying, Do not come back without him, take him in his bed, so that I may put him to death.
- Darby Translation (DBY)
- And Saul sent the messengers to see David, saying, Bring him up to me in the bed, that I may put him to death.
- Webster's Bible (WBS)
- And Saul sent the messengers [again] to see David, saying, Bring him to me in the bed, that I may slay him.
- Young's Literal Translation (YLT)
- And Saul sendeth the messengers to see David, saying, 'Bring him up in the bed unto me,' — to put him to death.
Read in context
- 13తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి
- 14సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.
- 15దావీదును చూచుటకు సౌలు దూతలను పంపినేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా
- 16ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.
- 17అప్పుడు సౌలుతప్పించుకొని పోవు నట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలునెనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.
Cross references
- Job 31:31 యోబు 31:31అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
- 1 Samuel 19:6 1 సమూయేలు 19:6సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించియెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణముచేసెను.
- Romans 3:15 రోమీయులకు 3:15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.
- Proverbs 27:3–4 సామెతలు 27:3–4రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు. క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?
- Psalm 37:12 కీర్తనలు 37:12భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.