1 Samuel · chapter 23 · verse 29
1 Samuel 23:29 in Telugu
తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
Taruvaata daaveedu akkadanundi poyi engedeeki vachchi konda sthalamulalo nivaasamu cheyuchundenu.
1 Samuel 23:29 in English
- King James Version (KJV)
- And David went up from thence, and dwelt in strong holds at En-gedi.
- World English Bible (WEB)
- David went up from there and lived in the strongholds of En Gedi.
- American Standard Version (ASV)
- And David went up from thence, and dwelt in the strongholds of En-gedi.
- Bible in Basic English (BBE)
- And from there, David went up and took cover in the safe place of En-gedi.
- Darby Translation (DBY)
- And David went up from thence, and abode in the strongholds of Engedi.
- Webster's Bible (WBS)
- Then David went up from thence, and dwelt in strong holds at En-gedi.
- Young's Literal Translation (YLT)
- And David goeth up thence, and abideth in fortresses [at] En-gedi.
Read in context
- 27ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా
- 28సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను.
- 29తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
Cross references
- 2 Chronicles 20:2 2 దినవృత్తాంతములు 20:2అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి.
- Joshua 15:62 యెహోషువ 15:62వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.
- Song of Solomon 1:14 పరమగీతము 1:14నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు.
- Ezekiel 47:10 యెహెజ్కేలు 47:10మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.
- 1 Samuel 24:1 1 సమూయేలు 24:1సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.
- Genesis 14:7 ఆదికాండము 14:7తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.