1 Samuel · chapter 25 · verse 1
1 Samuel 25:1 in Telugu
సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.
Samooyelu mrutinondagaa ishraayeleeyulandaru koodukoni atadu chanipoyenani pralaapinchuchu, raamaa lonunna atani inti niveshanamulo atani samaadhichesina taruvaata daaveedu lechi paaraanu aranyamunaku vellenu.
1 Samuel 25:1 in English
- King James Version (KJV)
- And Samuel died; and all the Israelites were gathered together, and lamented him, and buried him in his house at Ramah. And David arose, and went down to the wilderness of Paran.
- World English Bible (WEB)
- Samuel died; and all Israel gathered themselves together and mourned for him, and buried him at his house at Ramah. Then David arose and went down to the wilderness of Paran.
- American Standard Version (ASV)
- And Samuel died; and all Israel gathered themselves together, and lamented him, and buried him in his house at Ramah. And David arose, and went down to the wilderness of Paran.
- Bible in Basic English (BBE)
- And death came to Samuel; and all Israel came together, weeping for him, and put his body in its resting-place in his house at Ramah. Then David went down to the waste land of Maon.
- Darby Translation (DBY)
- And Samuel died; and all Israel were gathered together, and lamented him; and they buried him in his house at Ramah. And David arose and went down to the wilderness of Paran.
- Webster's Bible (WBS)
- And Samuel died; and all the Israelites assembled, and lamented him, and buried him in his house at Ramah. And David arose, and went down to the wilderness of Paran.
- Young's Literal Translation (YLT)
- And Samuel dieth, and all Israel are gathered, and mourn for him, and bury him in his house, in Ramah; and David riseth and goeth down unto the wilderness of Paran.
Read in context
- 1సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామా లోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను.
- 2కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.
- 3అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతి వాడు.
Cross references
- 1 Samuel 28:3 1 సమూయేలు 28:3సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములో నుండి వెళ్లగొట్టి యుండెను.
- Numbers 20:29 సంఖ్యాకాండము 20:29అహరోను చని పోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీ యుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దిన ములు దుఃఖము సలిపిరి.
- Deuteronomy 34:8 ద్వితీయోపదేశకాండము 34:8ఇశ్రా యేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్త మాయెను.
- 2 Chronicles 33:20 2 దినవృత్తాంతములు 33:20మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.
- Genesis 21:21 ఆదికాండము 21:21అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.
- Numbers 10:12 సంఖ్యాకాండము 10:12తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.
- Acts 8:2 అపొస్తలుల కార్యములు 8:2భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.
- 1 Kings 2:34 1 రాజులు 2:34కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.
- Numbers 13:3 సంఖ్యాకాండము 13:3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
- Isaiah 14:18 యెషయా 14:18జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.
- Genesis 14:6 ఆదికాండము 14:6ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత
- Genesis 50:11 ఆదికాండము 50:11ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి - ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.
Original words (Hebrew)
- Samuel · H8050שְׁמוּאֵל Shᵉmûwʼêl
- died · H4191מוּת mûwth
- Israelites · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- together · H6908קָבַץ qâbats
- lamented · H5594סָפַד çâphad
- buried · H6912קָבַר qâbar
- house · H1004בַּיִת bayith
- Ramah · H7414רָמָה Râmâh
- David · H1732דָּוִד Dâvid
- arose · H6965קוּם qûwm
- down · H3381יָרַד yârad
- wilderness · H4057מִדְבָּר midbâr
- Paran · H6290פָּארָן Pâʼrân