2 Timothy · chapter 4 · verse 22
2 Timothy 4:22 in Telugu
ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
Prabhuvu nee aatmaku todai yundunu gaaka. Krupa meeku todai yundunu gaaka.
2 Timothy 4:22 in English
- King James Version (KJV)
- The Lord Jesus Christ [be] with thy spirit. Grace [be] with you. Amen.
- World English Bible (WEB)
- The Lord Jesus Christ be with your spirit. Grace be with you. Amen.
- American Standard Version (ASV)
- The Lord be with thy spirit. Grace be with you.
- Bible in Basic English (BBE)
- The Lord be with your spirit. Grace be with you.
- Darby Translation (DBY)
- The Lord Jesus Christ [be] with your spirit. Grace [be] with you.
- Webster's Bible (WBS)
- The Lord Jesus Christ [be] with thy spirit. Grace [be] with you. Amen.
- Young's Literal Translation (YLT)
- The Lord Jesus Christ [is] with thy spirit; the grace [is] with you! Amen.
Read in context
- 20ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చి తిని.
- 21శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయ త్నముచేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
- 22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
Cross references
- Philemon 1:25 ఫిలేమోనుకు 1:25మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్.
- Galatians 6:18 గలతీయులకు 6:18సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్.
- Colossians 4:18 కొలొస్సయులకు 4:18పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- Ephesians 6:24 ఎఫెసీయులకు 6:24మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.
- Revelation 22:21 ప్రకటన 22:21ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
- 1 Peter 5:14 1 పేతురు 5:14ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
- 1 Corinthians 16:23 1 కొరింథీయులకు 16:23ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.
- Matthew 28:20 మత్తయి 28:20నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
- 1 Timothy 6:21 1 తిమోతికి 6:21ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.
- 2 Corinthians 13:14 2 కొరింథీయులకు 13:14ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.