Proverbs · chapter 7 · verse 24
Proverbs 7:24 in Telugu
నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
Naa kumaarulaaraa, cheviyoggudi naa noti maatala naalakimpudi
Proverbs 7:24 in English
- King James Version (KJV)
- Hearken unto me now therefore, O ye children, and attend to the words of my mouth.
- World English Bible (WEB)
- Now therefore, sons, listen to me. Pay attention to the words of my mouth.
- American Standard Version (ASV)
- Now therefore, [my] sons, hearken unto me, And attend to the words of my mouth.
- Bible in Basic English (BBE)
- So now, my sons, give ear to me; give attention to the sayings of my mouth;
- Darby Translation (DBY)
- And now, ye sons, hearken unto me, and attend to the words of my mouth.
- Webster's Bible (WBS)
- Now therefore hearken to me, O ye children, and attend to the words of my mouth.
- Young's Literal Translation (YLT)
- And now, ye sons, hearken to me, And give attention to sayings of my mouth.
Read in context
- 22వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
- 23తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- 24నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
- 25జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
- 26అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
Cross references
- Proverbs 5:7 సామెతలు 5:7కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
- Proverbs 4:1 సామెతలు 4:1కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
- Proverbs 8:32–33 సామెతలు 8:32–33కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
- 1 John 2:1 1 యోహాను 2:1నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.
- Galatians 4:19 గలతీయులకు 4:19నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
- 1 Corinthians 4:14–15 1 కొరింథీయులకు 4:14–15మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.