1 Timothy · chapter 2 · verse 15
1 Timothy 2:15 in Telugu
అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.
Ayinanu vaaru svasthabuddhikaligi, vishvaasaprema parishuddhatalayandu nilukadagaa undinayedala shishuprasootidvaaraa aame rakshimpa badunu.
1 Timothy 2:15 in English
- King James Version (KJV)
- Notwithstanding she shall be saved in childbearing, if they continue in faith and charity and holiness with sobriety.
- World English Bible (WEB)
- but she will be saved through her childbearing, if they continue in faith, love, and holiness with sobriety.
- American Standard Version (ASV)
- but she shall be saved through her child-bearing, if they continue in faith and love and sanctification with sobriety.
- Bible in Basic English (BBE)
- But if they go on in faith and love and holy self-control, she will be kept safe at the time of childbirth.
- Darby Translation (DBY)
- But she shall be preserved in childbearing, if they continue in faith and love and holiness with discretion.
- Webster's Bible (WBS)
- Notwithstanding, she will be saved in child-bearing, if they continue in faith, and charity, and holiness, with sobriety.
- Young's Literal Translation (YLT)
- and she shall be saved through the child-bearing, if they remain in faith, and love, and sanctification, with sobriety.
Read in context
- 13మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
- 14మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.
- 15అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.
Cross references
- Titus 2:12 తీతుకు 2:12మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
- Genesis 3:15–16 ఆదికాండము 3:15–16మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
- 1 Peter 4:7 1 పేతురు 4:7అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
- 1 Timothy 1:5 1 తిమోతికి 1:5ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.
- 1 Timothy 2:9 1 తిమోతికి 2:9మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
- Isaiah 9:6 యెషయా 9:6ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
- Luke 2:10–11 లూకా 2:10–11అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు
- Luke 2:7 లూకా 2:7తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
- Isaiah 7:14 యెషయా 7:14కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
- Matthew 1:21–25 మత్తయి 1:21–25తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
- Jeremiah 31:22 యిర్మీయా 31:22నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.
- Galatians 4:4–5 గలతీయులకు 4:4–5అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
Original words (Greek)
- Notwithstanding · G1161δέ dé
- saved · G4982σώζω sṓzō
- in · G1223διά diá
- childbearing · G5042τεκνογονία teknogonía
- if · G1437ἐάν eán
- continue · G3306μένω ménō
- in · G1722ἐν en
- faith · G4102πίστις pístis
- and · G2532καί kaí
- charity · G26ἀγάπη agápē
- and · G2532καί kaí
- holiness · G38ἁγιασμός hagiasmós
- with · G3326μετά metá
- sobriety · G4997σωφροσύνη sōphrosýnē