1 Timothy · chapter 6 · verse 21
1 Timothy 6:21 in Telugu
ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.
Aa vishayamulo praveenulamani kondaranukoni vishvaasa vishayamu tappipoyiri. Krupa meeku todaiyundunugaaka.
1 Timothy 6:21 in English
- King James Version (KJV)
- Which some professing have erred concerning the faith. Grace [be] with thee. Amen.
- World English Bible (WEB)
- which some profess, and thus have wandered from the faith. Grace be with you. Amen.
- American Standard Version (ASV)
- which some professing have erred concerning the faith. Grace be with you.
- Bible in Basic English (BBE)
- Through which some, who gave their minds to it, have been turned away from the faith. Grace be with you.
- Darby Translation (DBY)
- of which some having made profession, have missed the faith. Grace [be] with thee.
- Webster's Bible (WBS)
- Which some professing, have erred concerning the faith. Grace [be] with thee. Amen.
- Young's Literal Translation (YLT)
- which certain professing — concerning the faith did swerve; the grace [is] with you. Amen.
Read in context
- 19సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
- 20ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.
- 21ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.
Cross references
- 2 Timothy 2:18 2 తిమోతికి 2:18వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
- Matthew 6:13 మత్తయి 6:13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.
- Romans 16:23 రోమీయులకు 16:23నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- 2 Timothy 4:22 2 తిమోతికి 4:22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
- Titus 3:15 తీతుకు 3:15నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పు చున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక.
- 1 Timothy 6:10 1 తిమోతికి 6:10ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
- 1 Timothy 1:19 1 తిమోతికి 1:19అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు.
- 1 Timothy 1:6 1 తిమోతికి 1:6కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,
- Colossians 4:18 కొలొస్సయులకు 4:18పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
- Hebrews 13:25 హెబ్రీయులకు 13:25కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.