Hebrews · chapter 13 · verse 25
Hebrews 13:25 in Telugu
కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.
Krupa mee andariki todaiyundunu gaaka. Aamen.
Hebrews 13:25 in English
- King James Version (KJV)
- Grace [be] with you all. Amen.
- World English Bible (WEB)
- Grace be with you all. Amen.
- American Standard Version (ASV)
- Grace be with you all. Amen.
- Bible in Basic English (BBE)
- May grace be with you all.
- Darby Translation (DBY)
- Grace [be] with you all. Amen.
- Webster's Bible (WBS)
- Grace [be] with you all. Amen.
- Young's Literal Translation (YLT)
- the grace [is] with you all! Amen.
Read in context
- 23మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.
- 24మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
- 25కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.
Cross references
- Colossians 4:18 కొలొస్సయులకు 4:18పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.
- Revelation 22:21 ప్రకటన 22:21ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్.
- Ephesians 6:24 ఎఫెసీయులకు 6:24మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.
- Titus 3:15 తీతుకు 3:15నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పు చున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక.
- 2 Timothy 4:22 2 తిమోతికి 4:22ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక. కృప మీకు తోడై యుండును గాక.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
- Romans 1:7 రోమీయులకు 1:7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
- Romans 16:23 రోమీయులకు 16:23నాకును యావత్సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.