2 Chronicles · chapter 18 · verse 34
2 Chronicles 18:34 in Telugu
ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రా యేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను.
Aa dinamuna yuddhamu prabalamaayenu; ayinanu ishraa yeluraaju astamayamuvaraku siriyanulakedurugaa tana rathamunandu nilichenu, proddugrunkuvela atadu chanipoyenu.
2 Chronicles 18:34 in English
- King James Version (KJV)
- And the battle increased that day: howbeit the king of Israel stayed [himself] up in [his] chariot against the Syrians until the even: and about the time of the sun going down he died.
- World English Bible (WEB)
- The battle increased that day. However, the king of Israel propped himself up in his chariot against the Syrians until the evening; and at about sunset, he died.
- American Standard Version (ASV)
- And the battle increased that day: howbeit the king of Israel stayed himself up in his chariot against the Syrians until the even; and about the time of the going down of the sun he died.
- Bible in Basic English (BBE)
- But the fight became more violent while the day went on; and the king of Israel was supported in his war-carriage facing the Aramaeans till the evening; and by sundown he was dead.
- Darby Translation (DBY)
- And the battle increased that day; and the king of Israel stayed himself up in his chariot against the Syrians until the even; and about the time of the going down of the sun he died.
- Webster's Bible (WBS)
- And the battle increased that day: yet the king of Israel supported [himself] in [his] chariot against the Syrians until the evening: and about the time of the sun setting he died.
- Young's Literal Translation (YLT)
- And the battle increaseth on that day, and the king of Israel hath been stayed up in the chariot over-against Aram till the evening, and he dieth at the time of the going in of the sun.
Read in context
- 32ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.
- 33అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడునాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను.
- 34ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రా యేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను.
Cross references
- Proverbs 13:21 సామెతలు 13:21కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
- 2 Chronicles 18:27 2 దినవృత్తాంతములు 18:27అప్పుడు మీకాయా యిట్లనెనునీవు సురక్షితముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆల కించుడనెను.
- Proverbs 28:17 సామెతలు 28:17ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.
- 2 Chronicles 18:16 2 దినవృత్తాంతములు 18:16అతడుకాపరిలేని గొఱ్ఱెలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.
- Numbers 32:23 సంఖ్యాకాండము 32:23మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసి కొనుడి.
- 2 Chronicles 18:19 2 దినవృత్తాంతములు 18:19ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరే పించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.
Original words (Hebrew)
- battle · H4421מִלְחָמָה milchâmâh
- increased · H5927עָלָה ʻâlâh
- day · H3117יוֹם yôwm
- king · H4428מֶלֶךְ melek
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- up · H5975עָמַד ʻâmad
- chariot · H4818מֶרְכָּבָה merkâbâh
- against · H5227נֹכַח nôkach
- Syrians · H758אֲרָם ʼĂrâm
- even · H6153עֶרֶב ʻereb
- time · H6256עֵת ʻêth
- sun · H8121שֶׁמֶשׁ shemesh
- down · H935בּוֹא bôwʼ
- died · H4191מוּת mûwth