2 Chronicles · chapter 8 · verse 3
2 Chronicles 8:3 in Telugu
తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
Taruvaata solomonu hamaatusobaa anu sthalamunaku poyi daanini pattukonenu.
2 Chronicles 8:3 in English
- King James Version (KJV)
- And Solomon went to Hamath-zobah, and prevailed against it.
- World English Bible (WEB)
- Solomon went to Hamath Zobah, and prevailed against it.
- American Standard Version (ASV)
- And Solomon went to Hamath-zobah, and prevailed against it.
- Bible in Basic English (BBE)
- And Solomon went to Hamath-zobah and overcame it.
- Darby Translation (DBY)
- And Solomon went to Hamath-Zobah, and overcame it.
- Webster's Bible (WBS)
- And Solomon went to Hamath-zobah, and prevailed against it.
- Young's Literal Translation (YLT)
- And Solomon goeth to Hamath-Zobah, and layeth hold upon it;
Read in context
- 1సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత
- 2హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.
- 3తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
- 4మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.
- 5ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
Cross references
- Numbers 34:8 సంఖ్యాకాండము 34:8హోరు కొండ యొద్దనుండి హమాతునకు పోవుమార్గము వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
- 1 Kings 11:23–25 1 రాజులు 11:23–25మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు. దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను. హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.
- 1 Chronicles 18:3 1 దినవృత్తాంతములు 18:3సోబా రాజైన హదరెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి
- Numbers 13:21 సంఖ్యాకాండము 13:21కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
- 2 Samuel 8:3 2 సమూయేలు 8:3సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి