Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 8 · verse 4

2 Chronicles 8:4 in Telugu

మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.

Mariyu aranya mandundu tadmorukunu hamaatu deshamandu khajaanaa unchu pattanamulannitikini praakaaramulanu kattinchenu.

2 Chronicles 8:4 in English

King James Version (KJV)
And he built Tadmor in the wilderness, and all the store cities, which he built in Hamath.
World English Bible (WEB)
He built Tadmor in the wilderness, and all the storage cities, which he built in Hamath.
American Standard Version (ASV)
And he built Tadmor in the wilderness, and all the store-cities, which he built in Hamath.
Bible in Basic English (BBE)
And he put up the buildings of Tadmor in the waste land, and of all the store-towns in Hamath;
Darby Translation (DBY)
And he built Tadmor, in the wilderness, and all the store-cities, which he built in Hamath.
Webster's Bible (WBS)
And he built Tadmor in the wilderness, and all the store cities, which he built in Hamath.
Young's Literal Translation (YLT)
and he buildeth Tadmor in the wilderness, and all the cities of store that he hath built in Hamath.

Read in context

  1. 2హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.
  2. 3తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
  3. 4మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.
  4. 5ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
  5. 6బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.
Read all of 2 Chronicles 8

Cross references

Original words (Hebrew)

2 Chronicles 8:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.