Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 11 · verse 14

2 Corinthians 11:14 in Telugu

ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు

Idi aashcharyamu kaadu; saataanu taane velugudoota veshamu dharinchukonuchunnaadu

2 Corinthians 11:14 in English

King James Version (KJV)
And no marvel; for Satan himself is transformed into an angel of light.
World English Bible (WEB)
And no wonder, for even Satan masquerades as an angel of light.
American Standard Version (ASV)
And no marvel; for even Satan fashioneth himself into an angel of light.
Bible in Basic English (BBE)
And it is no wonder; for even Satan himself is able to take the form of an angel of light.
Darby Translation (DBY)
And [it is] not wonderful, for Satan himself transforms himself into an angel of light.
Webster's Bible (WBS)
And no wonder; for Satan himself is transformed into an angel of light.
Young's Literal Translation (YLT)
and no wonder — for even the Adversary doth transform himself into a messenger of light;

Read in context

  1. 12అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
  2. 13ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
  3. 14ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
  4. 15గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
  5. 16నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
Read all of 2 Corinthians 11

Cross references

Original words (Greek)

2 Corinthians 11:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.