Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 11 · verse 13

2 Corinthians 11:13 in Telugu

ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.

Elayanagaa atti vaaru kreestuyokka apostalula veshamu dharinchukonuvaarai yundi, donga apostalulunu mosagaandragu panivaarunai yunnaaru.

2 Corinthians 11:13 in English

King James Version (KJV)
For such [are] false apostles, deceitful workers, transforming themselves into the apostles of Christ.
World English Bible (WEB)
For such men are false apostles, deceitful workers, masquerading as Christ’s apostles.
American Standard Version (ASV)
For such men are false apostles, deceitful workers, fashioning themselves into apostles of Christ.
Bible in Basic English (BBE)
For such men are false Apostles, workers of deceit, making themselves seem like Apostles of Christ.
Darby Translation (DBY)
For such [are] false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ.
Webster's Bible (WBS)
For such [are] false apostles, deceitful workers, transforming themselves into the apostles of Christ.
Young's Literal Translation (YLT)
for those such [are] false apostles, deceitful workers, transforming themselves into apostles of Christ,

Read in context

  1. 11ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
  2. 12అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
  3. 13ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
  4. 14ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
  5. 15గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
Read all of 2 Corinthians 11

Cross references

Original words (Greek)

2 Corinthians 11:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.