Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 2 · verse 11

2 Corinthians 2:11 in Telugu

నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.

Nenemainanu kshaminchiyunte saataanu manalanu mosa parachakundunatlu, mee nimittamu, kreestu samukhamunandu kshaminchiyunnaanu; saataanu tantramulanu manamu eruganivaaramu kaamu.

2 Corinthians 2:11 in English

King James Version (KJV)
Lest Satan should get an advantage of us: for we are not ignorant of his devices.
World English Bible (WEB)
that no advantage may be gained over us by Satan, for we are not ignorant of his schemes.
American Standard Version (ASV)
that no advantage may be gained over us by Satan: for we are not ignorant of his devices.
Bible in Basic English (BBE)
So that Satan may not get the better of us: for we are not without knowledge of his designs.
Darby Translation (DBY)
that we might not have Satan get an advantage against us, for we are not ignorant of his thoughts.
Webster's Bible (WBS)
Lest Satan should get an advantage of us: for we are not ignorant of his devices.
Young's Literal Translation (YLT)
that we may not be over-reached by the Adversary, for of his devices we are not ignorant.

Read in context

  1. 9మీరన్ని విషయములందు విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
  2. 10మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను.
  3. 11నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.
  4. 12క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
  5. 13నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
Read all of 2 Corinthians 2

Cross references

Original words (Greek)

2 Corinthians 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.