Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 11 · verse 19

2 Corinthians 11:19 in Telugu

మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.

Meeru vivekulaiyundi santoshamuto avivekulanu sahinchuchunnaaru.

2 Corinthians 11:19 in English

King James Version (KJV)
For ye suffer fools gladly, seeing ye [yourselves] are wise.
World English Bible (WEB)
For you bear with the foolish gladly, being wise.
American Standard Version (ASV)
For ye bear with the foolish gladly, being wise [yourselves].
Bible in Basic English (BBE)
For you put up with the foolish gladly, being wise yourselves.
Darby Translation (DBY)
For ye bear fools readily, being wise.
Webster's Bible (WBS)
For ye suffer fools gladly, seeing ye [yourselves] are wise.
Young's Literal Translation (YLT)
for gladly do ye bear with the fools — being wise,

Read in context

  1. 17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
  2. 18అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
  3. 19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
  4. 20ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
  5. 21మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
Read all of 2 Corinthians 11

Cross references

Original words (Greek)

2 Corinthians 11:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.