Skip to content
ThuthiThuthiThuthi
2 Corinthians · chapter 11 · verse 18

2 Corinthians 11:18 in Telugu

అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.

Anekulu shareera vishayamulo atishayapaduchunnaaru ganuka nenunu aalaage atishayapadudunu.

2 Corinthians 11:18 in English

King James Version (KJV)
Seeing that many glory after the flesh, I will glory also.
World English Bible (WEB)
Seeing that many boast after the flesh, I will also boast.
American Standard Version (ASV)
Seeing that many glory after the flesh, I will glory also.
Bible in Basic English (BBE)
Seeing that there are those who take credit to themselves after the flesh, I will do the same.
Darby Translation (DBY)
Since many boast according to flesh, I also will boast.
Webster's Bible (WBS)
Seeing that many glory after the flesh, I will glory also.
Young's Literal Translation (YLT)
since many boast according to the flesh, I also will boast:

Read in context

  1. 16నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
  2. 17నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
  3. 18అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
  4. 19మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు.
  5. 20ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
Read all of 2 Corinthians 11

Cross references

Original words (Greek)

2 Corinthians 11:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.