Acts · chapter 16 · verse 8
Acts 16:8 in Telugu
అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
Antatavaaru musiyanu daatipoyi troyaku vachchiri.
Acts 16:8 in English
- King James Version (KJV)
- And they passing by Mysia came down to Troas.
- World English Bible (WEB)
- Passing by Mysia, they came down to Troas.
- American Standard Version (ASV)
- and passing by Mysia, they came down to Troas.
- Bible in Basic English (BBE)
- And going past Mysia, they came down to Troas.
- Darby Translation (DBY)
- and having passed by Mysia they descended to Troas.
- Webster's Bible (WBS)
- And they, passing by Mysia, came down to Troas.
- Young's Literal Translation (YLT)
- and having passed by Mysia, they came down to Troas.
Read in context
- 6ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
- 7యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
- 8అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
- 9అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.
- 10అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి
Cross references
- 2 Timothy 4:13 2 తిమోతికి 4:13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
- 2 Corinthians 2:12 2 కొరింథీయులకు 2:12క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
- Acts 20:5 అపొస్తలుల కార్యములు 20:5వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.
- Acts 16:11 అపొస్తలుల కార్యములు 16:11కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.