Luke · chapter 22 · verse 59
Luke 22:59 in Telugu
ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.
Inchuminchu oka gadiyayaina taruvaata mariyokadu nijamugaa veedunu atanito kooda undenu, veedu galilayudani drudhamugaa cheppenu.
Luke 22:59 in English
- King James Version (KJV)
- And about the space of one hour after another confidently affirmed, saying, Of a truth this [fellow] also was with him: for he is a Galilæan.
- World English Bible (WEB)
- After about one hour passed, another confidently affirmed, saying, “Truly this man also was with him, for he is a Galilean!”
- American Standard Version (ASV)
- And after the space of about one hour another confidently affirmed, saying, Of a truth this man also was with him; for he is a Galilæan.
- Bible in Basic English (BBE)
- And after about an hour, another man said, with decision, Certainly this man was with him, for he is a Galilaean.
- Darby Translation (DBY)
- And after the lapse of about one hour another stoutly maintained it, saying, In truth this [man] also was with him, for also he is a Galilaean.
- Webster's Bible (WBS)
- And about the space of one hour after, another confidently affirmed, saying, In truth this [man] also was with him; for he is a Galilean.
- Young's Literal Translation (YLT)
- And one hour, as it were, having intervened, a certain other was confidently affirming, saying, 'Of a truth this one also was with him, for he is also a Galilean;'
Read in context
- 57అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను.
- 58మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను.
- 59ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను.
- 60అందుకు పేతురు ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.
- 61అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని
Cross references
- John 18:26–27 యోహాను 18:26–27పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
- Matthew 26:73–74 మత్తయి 26:73–74కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
- Mark 14:69–70 మార్కు 14:69–70ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను. అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- about · G5616ὡσεί hōseí
- space · G1339διΐστημι diḯstēmi
- one · G1520εἷς heîs
- hour · G5610ὥρα hṓra
- after · G1339διΐστημι diḯstēmi
- another · G243ἄλλος állos
- affirmed · G1340διϊσχυρίζομαι diïschyrízomai
- saying · G3004λέγω légō
- Of · G1909ἐπί epí
- truth · G225ἀλήθεια alḗtheia
- this · G3778οὗτος hoûtos
- also · G2532καί kaí
- was · G2258ἦν ēn
- with · G3326μετά metá
- him · G846αὐτός autós
- for · G1063γάρ gár
- is · G2076ἐστί estí
- Galilæan · G1057Γαλιλαῖος Galilaîos