Skip to content
ThuthiThuthiThuthi
2 Kings · chapter 19 · verse 27

2 Kings 19:27 in Telugu

నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.

Neevu koorchundutayu bayaluvellutayu lopaliki vachchutayu naameedaveyu rankelunu naaku teliseyunnavi.

2 Kings 19:27 in English

King James Version (KJV)
But I know thy abode, and thy going out, and thy coming in, and thy rage against me.
World English Bible (WEB)
But I know your sitting down, your going out, your coming in, and your raging against me.
American Standard Version (ASV)
But I know thy sitting down, and thy going out, and thy coming in, and thy raging against me.
Bible in Basic English (BBE)
But I have knowledge of your getting up and your resting, of your going out and your coming in.
Darby Translation (DBY)
But I know thine abode, and thy going out, and thy coming in, And thy raging against me.
Webster's Bible (WBS)
But I know thy abode, and thy going out, and thy coming in, and thy rage against me.
Young's Literal Translation (YLT)
And thy sitting down, and thy going out, And thy coming in, I have known, And thine anger towards Me;

Read in context

  1. 25నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
  2. 26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
  3. 27నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
  4. 28నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
  5. 29మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
Read all of 2 Kings 19

Cross references

Original words (Hebrew)

2 Kings 19:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.