2 Kings · chapter 4 · verse 17
2 Kings 4:17 in Telugu
పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.
Pimmata aa stree garbha vatiyai marusati yeta eleeshaa tanato cheppina kaalamuna kumaaruni kanenu.
2 Kings 4:17 in English
- King James Version (KJV)
- And the woman conceived, and bare a son at that season that Elisha had said unto her, according to the time of life.
- World English Bible (WEB)
- The woman conceived, and bore a son at that season when the time came around, as Elisha had said to her.
- American Standard Version (ASV)
- And the woman conceived, and bare a son at that season, when the time came round, as Elisha had said unto her.
- Bible in Basic English (BBE)
- Then the woman became with child and gave birth to a son at the time named, in the year after, as Elisha had said to her.
- Darby Translation (DBY)
- And the woman conceived, and bore a son at that appointed time in the next year as Elisha had said to her.
- Webster's Bible (WBS)
- And the woman conceived, and bore a son at that season that Elisha had said to her, according to the time of life.
- Young's Literal Translation (YLT)
- And the woman conceiveth and beareth a son, at this season, according to the time of life, that Elisha spake of unto her.
Read in context
- 15అందుకతడుఆమెను పిలువుమనగా వాడు ఆమెను పిలిచెను.
- 16ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషామరుసటి యేట ఈ రుతువున నీ కౌగిట కుమారుడుండు నని ఆమెతో అనెను. ఆమె ఆ మాట వినిదైవజనుడవైన నా యేలినవాడా, ఆలాగు పలుకవద్దు; నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను.
- 17పిమ్మట ఆ స్త్రీ గర్భ వతియై మరుసటి యేట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను.
- 18ఆ బిడ్డ యెదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారియొద్దనున్న తన తండ్రి దగ్గరకుపోయి అక్కడ ఉండగా వాడునా తలపోయెనే నా తలపోయెనే, అని తన తండ్రితో చెప్పెను.
- 19అతడు వానిని ఎత్తుకొని తల్లియొద్దకు తీసికొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా
Cross references
- Psalm 113:9 కీర్తనలు 113:9ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.
- Luke 1:36 లూకా 1:36మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
- Genesis 21:1 ఆదికాండము 21:1యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.
- Hebrews 11:11 హెబ్రీయులకు 11:11విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.
- 1 Samuel 1:19–20 1 సమూయేలు 1:19–20తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
- Luke 1:24–25 లూకా 1:24–25ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.